Wednesday, March 28, 2012

డిల్లి దర్బారు నుండి మరో దూత వచ్చాడండి ,మన తెలుగు నేతల తగవులు తీర్చి కాంగ్రేస్సును 'కాం'గా   ఉంచాలి అంటున్నాడు .కాని కిరణ్ కుమార్  కి బాసటగా  వుండే నాయకులు బూతద్దం వేసి చూచినా దొరకడం లేదు .ప్రజా క్షేమం  కన్నా ప్రభుత్వ క్షేమం ముఖ్యం  మరి ......మనకు మంచి రోజులు ఎప్పుడు వొస్తాయో మరి...